PM Kisan 21st Installment and Annadata Sukhibhava 2nd Installment: ₹7,000 Credit on October 18, 2025

Loading

PM Kisan 21st Installment and Annadata Sukhibhava

పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల విడుదల 2025

రైతులకు శుభవార్త! కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతులకు దీపావళి కానుక అందిస్తున్నాయి. PM Kisan Samman Nidhi మరియు Annadata Sukhibhava పథకాల కింద వచ్చే నిధులు అక్టోబర్ 18, 2025 న ఒకేసారి విడుదల అవుతాయి. ఈ విడతలో అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.7,000 జమ కానుంది.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
PM విద్యా లక్ష్మి Vidyalakshmi పథకం 2025
PM విద్యా లక్ష్మి Vidyalakshmi పథకం 2025 – విద్యార్థుల కోసం విద్యా రుణం పూర్తి వివరాలు

తాజా అప్డేట్ – అక్టోబర్ 2025

  • ఆగస్టు 2న PM Kisan 20వ విడత మరియు Annadata Sukhibhava మొదటి విడత విడుదలయ్యాయి.
  • నిధులు అందని అర్హుల రైతులకు మళ్లీ అవకాశం ఇచ్చారు.
  • అక్టోబర్ 18న PM Kisan 21వ విడత + Annadata Sukhibhava 2వ విడత కలిపి రూ.7,000 జమ అవుతుంది.

పథకాల ద్వారా లాభాలు

  • PM Kisan: ఏడాదికి రూ.6,000 (3 విడతలు).
  • Annadata Sukhibhava (AP): ఏడాదికి రూ.14,000 (3 విడతలు).
  • రెండింటి కలయికతో రైతులకు ఏడాదికి మొత్తం రూ.20,000 ప్రయోజనం.

Tenant Farmers ప్రయోజనాలు

  • PM Kisan కింద Tenant Farmers కు లాభం ఉండదు.
  • రాష్ట్ర ప్రభుత్వం Annadata Sukhibhava ద్వారా Tenant Farmers కు సహాయం చేస్తుంది.
  • అక్టోబర్ విడతలో Tenant Farmers కు ప్రత్యేకంగా రూ.10,000 చెల్లింపు జరుగుతుంది.

అర్హత కలిగిన రైతులు

  • ఇప్పటివరకు 46.64 లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తింపు.
  • భూ వివరాలు Webland Portal ద్వారా ధృవీకరణ.
  • Tenant Farmers కు Tenant Card మరియు e-Crop నమోదు తప్పనిసరి.
  • ఇప్పటి వరకు 5.9 లక్షల Tenant Cards జారీ అయ్యాయి.

Status Check – మీ పేరు లిస్టులో ఉందా?

రైతులు తమ ఖాతాలో నిధులు వచ్చాయా లేదా తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్లు ఉపయోగించవచ్చు:

గమనిక

అన్ని వివరాలు అధికారిక ప్రకటనల ఆధారంగా ఉంటాయి. ఖచ్చితమైన తేదీలు, eligibility వివరాలు మరియు చెల్లింపుల కోసం పై అధికారిక వెబ్‌సైట్లలో status చెక్ చేసుకోవాలి.

NTR Vidya Lakshmi & Kalyana Lakshmi Schemes 2025
NTR Vidya Lakshmi & Kalyana Lakshmi Schemes 2025 – విద్యా & వివాహ రుణాలు డ్వాక్రా మహిళల కోసం

మరిన్ని ప్రభుత్వ పధకాల కోసం: ఇక్కడ క్లిక్ చెయ్యండి

Pradhan Mantri Ujjwala Yojana 2025
Pradhan Mantri Ujjwala Yojana 2025 – Online Apply, Eligibility, Free LPG Connection

Passionate content creator In GenXPrime with experience at GenX Network. Sharing all things tech, education tips, and cyber security tips. 🌐✨ #ContentCreator #TechEnthusiast

Leave a Comment